Monday, 3 November 2014

శరీరము మనుగడ

సాధారణముగ  ఒక  మనిషి  ఈ భూమి  మీద  జీవించాలి  అంటే  ఒక నిముషమునకు  15 శ్వాసలు  తీసుకొంటాడు అని  పెద్దలు ముందే చెప్పారు.   ఒక వ్యక్తి 15 శ్వాసల  కన్నా  (ఒక నిముషమునకు)  ఎక్కువ తీసుకొన్ననాడు తక్కువ కాలము  లేదా  తక్కువ  తీసుకొన్ననాడు   ఎక్కువ  కాలము  ఈ భూమి  మీద జీవించటానికి  అవకాశము  ఉందని  కూడా పెద్దలు   చెప్పారు.  దీనిని బట్టి  శ్వాస మీద  నియంత్రణ  ఉంటే   మనము  మన జీవిత కాలమును  నిర్ణయించు  కొనుటకు   అవకాశం  ఉంది అని   అర్ధమవుతోంది  కదా!

No comments:

Post a Comment