Tuesday 26 November 2013

Starting Note

శ్రీ గణేశాయ నమః 
శ్రీ గురుభ్యో నమః
శ్రీ సరస్వత్యే నమః


గణాధిపతి ఐన గణేశునకు , నా తల్లి తండ్రులు,అయిన , సీతా మహాలక్ష్మి , వేమూరి వేంకట సూర్యనారాయణ ధీక్షితులు గార్లకు , జగద్గురువు  ఐన శ్రీ గురు దత్తునకు  నమస్కరించి  గురువుగా  శ్రీ దత్తుడు నాకు ఇచ్చిన అనుభవములు ఆత్మ బంధువులు  ఐన  దత్త భక్తులుతో పంచుకో దలిచి ఈ బ్లాగ్ ను ప్రారంబించాను 


శ్రీ గురు దత్త