మనము ఎక్కడ నుంచి వచ్చామో అక్కడికే జేరాలి , ఇది మనము అందరమూ గుర్తు పెట్టుకోవలసిన విషయము. ఆ పరమాత్మ మొదటిగా తానొకడిగా ఉండి అనేకము కావాలి అనుకొని, ఈ చరాచర జగత్తుని సృష్టించాడు. ఆ విధముగా జరిగిన సృష్టిలో క్రమముగా ఖనిజ, వృక్ష, జంతు వర్గములు దాటి ఒక జీవి మనుష్య వర్గానికి పరిణామము చెందుతుంది.
No comments:
Post a Comment